9వ షెడ్యూల్లోకి ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని చేర్చాల్సిన అవసరమేంటి?..

20:46 - June 12, 2018

ఎస్పీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం నిర్వీర్యమైపోతోందని ఇటీవల ఆందోళన పెరుగుతోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లోకి చేర్చాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈ చట్టాన్ని బలోపేతం చేసి అమలు చేయాలని దళిత, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయా? ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్ లోకి చేర్చినంత మాత్రాల దాడులకు అడ్డుకట్ట పడుతుందా? వంటి అంశాలపై దళిత ఏక్టివిస్ట్ జే.బి.రాజు విశ్లేషణ..

Don't Miss