అంబులెన్సును ఆపేశ్న పోలీసులు..వైద్యం అందక అండ్లున్న పేషెంటు మృతి

21:33 - December 16, 2017

నేరేళ్ల బాధితులకు తప్పని తిప్పలు...కలెక్టర్ ఆఫీసుల ఆత్మహత్యాయత్నం, ముప్పై ఎన్మిది వేల ఉద్యోగాలిచ్చినం..తలసానిగారూ.. అవ్వతోడు నిజమేనా?, మైసమ్మ గుడి మీద మానవుల దాడి...ఘట్ కేసర్ కాడ గలీజు గాళ్ల పని, అంబులెన్సును ఆపేశ్న పోలీసులు...వైద్యం అందక అండ్లున్న పేషెంటు మృతి, ఐపీఎస్ ఐడీ కార్డేసుకున్న అవారాగాడు..ట్రైనింగ్ కోసం జైలుకు వంపిన పోలీసులు, నాగుంబాముకు.. జెర్రిపోతుకు పెండ్లి..విశ్వశాంతి కళ్యాణం కథ జూడరాండ్రి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Don't Miss