ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

16:46 - January 30, 2018

అనంతపురం : జిల్లాలోని లేపాక్షి మండలం నాయినపల్లిలో విషాద ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మృతులు కల్పన(29), మేఘన(6), భవ్య(4) గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss