విశాఖ ఏజెన్సీలో మళ్లీ విజృంభిస్తున్న ఆంత్రాక్స్‌

12:13 - September 11, 2017

విశాఖ : ఏజెన్సీలో మళ్లీ ఆంత్రాక్స్ విజృంభిస్తోంది. డుంబ్రిగూడ మండలం, కండ్రూం, సరాయి గ్రామాల్లో పదిహేనుకు పైగా ఆంత్రాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఆంత్రాక్స్ వ్యాధి గ్రస్తులను అరకు లోయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

Don't Miss