ఆక్వాపై మరో పోరాటనికి సిద్ధమైన నిర్వాసిత గ్రామలు

07:37 - September 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. భీమవరం మండలం తుందుర్రులో బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆక్వా పరిశ్రమని పూర్తిగా ఎత్తేవేసేంతవరకు ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే.. చంద్రబాబు ప్రభత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన కారులు హెచ్చరించారు. 

Don't Miss