అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ రాహుల్ రామకృష్ణతో చిట్ చాట్

12:39 - September 3, 2017

అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ రాహుల్ రామకృష్ణతో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ సినిమా విశేషాలు తెలిపారు. తన సినీ పరిశ్రమ ప్రవేశం, తనకు వచ్చిన అవకాశాలను వివరించారు. అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss