వసూళ్లలో సునామీ సృష్టిస్తోన్న 'అర్జున్ రెడ్డి'

14:29 - September 6, 2017

విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డి వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో 1.5 మిలియన్ మార్క్ ను దాటి 2 మిలియన్ల మార్క్ (20 లక్షల డాలర్ల) దిశగా పరుగులు తీస్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఈ మూవీ 15 వ స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో 11 వ ప్లేస్ దక్కించుకుందని తెలుస్తోంది.

Don't Miss