దళితులపై దాడులు పెరిగాయి - కేవీపీఎస్...

19:25 - December 4, 2016

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగయ్య అన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పారు. దళితుల సమస్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు.

Don't Miss