శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌కు భారతజట్టు ఎంపిక

21:58 - August 13, 2017

ఢిల్లీ : శ్రీలంకతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమ్‌ ఇండియా శ్రీలంకతో తలపడనుంది.  అయితే  యువరాజ్‌ సింగ్‌కు జట్టులో స్థానం లభించలేదు. వన్డే, టీ20 సిరీస్‌లో యువీకి చోటు లభించలేదు.   ఇక అశ్విన్‌ , జడేజాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.  మనీష్‌ పాండే మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈనెల 20 నుంచి ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. 

Don't Miss