ఏపీ విభజన..గళం విప్పాల్సిందే...

19:49 - February 7, 2018

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం..దీనిపై భారత ప్రధాన మంత్రి బుధవారం లోక్ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విభజన సమయంలో తప్పు మొత్తం కాంగ్రెస్ దేనని చెప్పుకొచ్చారు. కానీ ఏపీకి భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం ఉండకపోవడం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి స్టూడియో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీనారాయణ (విశ్లేషకులు), జంగా గౌతమ్ (కాంగ్రెస్), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ), మాణిక్య వరప్రసాద్ (టిడిపి ఎమ్మెల్సీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss