ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు : సోము

18:48 - February 9, 2018

తూర్పుగోదావరి : ఏపీలో.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజలను అయోమయంలో పడేసే చర్యలు చేపట్టాయని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. తనను అమిత్‌షా తిట్టినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనను వైసీపీ కోవర్ట్‌ అనడాన్ని కూడా సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. 

Don't Miss