కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ : నాగం

20:09 - September 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా కేసీఆర్ ముస్లింలకు బానిసగా మారిపోయారని విమర్శించారు బిజెపి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో నిజాంను మించి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్ ఖాసీం రజ్వీ పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.

 

Don't Miss