బాలయ్య 102వ చిత్రంలో నయన్, నటాషా....

12:05 - September 11, 2017

నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన 102వ చిత్రం లో బాలయ్య సరసన నయనతార, మలయాళ నటి నటాషా దోషి నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో బ్రహ్మానందం, మురళీ మోహన్, సంద్య జనక్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కుంభకోణంలో షూటింగ్ జరుపుకుంటోంది.

Don't Miss