10టీవీ నల్లగొండ జిల్లా ప్రతినిధికి ఉత్తమ జర్నలిస్టు పురస్కారం

18:59 - January 5, 2017

నల్లగొండ : జిల్లా 10టీవీ ప్రతినిధి చంద్రశేఖర్‌కు ఉత్తమ జర్నలిస్టు పురస్కారం లభించింది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో చంద్రశేఖర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. చంద్రశేఖర్‌కు డీఐజీ కల్పనా నాయక్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతో పాటు.. నగదు పురస్కారాన్ని అందజేశారు. 

 

Don't Miss