నాగార్జున కొండను సందర్శించిన భూటాన్ మహారాణి తల్లి

07:02 - January 9, 2017

గుంటూరు : భూటాన్‌ మహారాణి తల్లి అశిడోర్జీ వాంగ్మోవాంగ్‌ చుక్‌.. పలువురు బౌద్ధమత పెద్దలతో కలిసి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు. నాగార్జునకొండను చూసి గొప్ప అనుభూతికి లోనయినట్లు తెలిపారు. తన మనవడు గత జన్మ స్మతులతో.. నాగార్జునకొండకు తీసుకెళ్లమని చెప్పడంతో ఇక్కడకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రముఖుల రాక కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Don't Miss