ఆంధ్రప్రదేశ్..సమరాంధ్ర...

12:51 - April 15, 2018

ఆంధ్రప్రదేశ్ కాస్తా సమరాంధ్రగా మారిపోయింది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ వివిధ పార్టీలు రోడెక్కుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు పెల్లుబికుతున్నాయి. పార్లమెంట్ లో బీజేపీ అనుసరించిన నిరసనకు తీరుగా ప్రత్యేక హోదా సాధన సమితి, జనసేన, వామపక్షాలు 16వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), రఘునాథ్ బాబు (బిజెపి), చందూ సాంబశివరావు (టిడిపి), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss