బిగ్ బాస్ షో పై కత్తి మహేష్ తో చిట్ చాట్

21:10 - August 13, 2017

బిగ్ బాస్ షో పై కత్తి మహేష్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన బిగ్ బాస్ షో గురించి మాట్లాడారు. షో.. రియాల్టీగానే ఉందన్నారు. బిగ్ బాస్ కంటిస్టెంట్స్ 12 మంది క్యారెక్టర్ల గురించి మాట్లాడారు. బిగ్ బాస్ పై బుక్ రాస్తానని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss