రసాయన పరిశ్రమలో పేలుడు... ఒకరి మృతి

13:35 - September 11, 2017

నెల్లూరు : గూడూరు మండలం మేఘనూరులో బాయిలర్ పేలుడు సంభవించింది. స్థానిక రసాయిన పరిశ్రమలో బాయిలర్ పేలడంతో అవినాష్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss