బోనాలపై మల్లన్నముచ్చట్ల స్పెషల్ ప్రోగ్రామ్...

13:41 - June 27, 2017

బోనాలపై మల్లన్నముచ్చట్లలో స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్, సాయిచంద్ లు పాల్గొన్నారు. బోనాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పలు బోనాలు పాటలు పాడి అలరించారు. వారితో మల్లన్నముచ్చటించిన అసక్తిర సంభాషణ, గాయకులు పాడిన పాటలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss