'బ్రాండ్ బాబు' సినిమా హీరో హీరోయిన్ తో స్పెషల్ చిట్ చాట్

21:50 - July 29, 2018

సుమన్ శైలేంద్ర హీరోగా ఈషా రెబ్బ హీరోయిన్ గా రూపొందిన సినిమా బ్రాండ్ బాబు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టెన్ టివి వారితో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ శైలేంద్ర, ఈషా రెబ్బ మాట్లాడుతూ తమ సినీ అనుభవాలు, సినిమా విశేషాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss