బాలికపై అత్యాచారంచేసి హత్య చేసిన నలుగురు దుండగులు

11:17 - September 2, 2017

విజయనగరం : సీతానగరం మండలం గాదెవలసలో దారుణం జరిగింది.. నలుగురు దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.. మృతదేహాన్ని చెరువులో పడేశారు.. మృతురాలు బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు..

Don't Miss