సీబీఐ కోర్టులో ముగిసిన జగన్‌ కేసు విచారణ

18:13 - October 13, 2017

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్‌ కేసు విచారణ ముగిసింది. నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో... ఆరు నెలలపాటు... ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయించాలని జగన్‌ కోరారు. దీనిపై ఈనెల 20న విచారణ చేపడతామని కోర్టు సూచించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss