తెలుగు నటి శ్రీరెడ్డిపై సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు

17:32 - April 4, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ప్రముఖులు, చిత్రపరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ... సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత పరిశ్రమను కించపరిచే విధంగా మాట్లాడుతున్న శ్రీరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. 

Don't Miss