మోడీతో జత కడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు : సాయిబాబు

19:35 - November 11, 2017

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మోడీతో జతకడుతున్నారని  సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. పెద్దనోట్ల రద్దును, జీఎస్టీని బలపరిచారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కార్మికులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించకపోతే సహించేది లేదని సాయిబాబు హెచ్చరించారు. మహా పడావ్‌ విజయవంతం చేసిన కార్మికులకు సీఐటీయూ తరపున సాయిబాబు విప్లవ వందనాలు తెలిపారు. 

Don't Miss