కేంద్రంపై పోరాటాన్ని కొనసాగించాలి : సీఎం చంద్రబాబు

18:58 - July 21, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానాన్ని నిరసిస్తూ టీడీపీ పోరాటానికి సిద్ధమైంది. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలో ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు.. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించారు. ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్‌ లోపల, వెలుపల పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. 

 

Don't Miss