సీఎం నిత్యం పర్యవేక్షిస్తున్నారు : కళా

18:43 - May 16, 2018

విజయవాడ : పడవ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అన్ని శాఖల అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు కొనసాగుతున్నాయన్నారు కళా వెంకట్రావు. 

Don't Miss