నగదు రహిత చెల్లింపులు అలవాటు చేసుకోవాలి : సీఎం చంద్రబాబు

20:45 - November 26, 2016

కడప : రాష్ట్ర ప్రజలందరూ నగదు రహిత చెల్లింపులు అలవాటు చేసుకోవాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి జన్‌ధన్‌ అకౌంట్లు ప్రారంభించేందుకు సహకరిస్తామని కడప మున్సిపల్‌ మైదానంలో జరిగిన డ్వాక్రా సదస్సులో ఆయన చెప్పారు. రూపీ కార్డులు ఇస్తామన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగేందుకు నగదు రహిత చెల్లింపులు అవసరమని చంద్రబరాబు చెబుతున్నారు. 
 

Don't Miss