మొదట ఓటు వేసిన కేసీఆర్

12:49 - July 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ మధుసూదనా చారి ఓటు వేశారు.  

Don't Miss