హైద్రావాదుల బిచ్చగాళ్లు గనిపిస్తె కతమే ఉన్నది..

20:28 - November 14, 2017

ఆ తెలంగాణ ప్రజలారా..? అందరు తట్ట బుట్ట సదురుకోండ్రి....తెలంగాణల రాబోయే రెండువేల పందొమ్మిది ఎన్నికలళ్ల.. నల్లగొండ జిల్లాల ఎవ్వలు ఎక్వ మెజార్టీతోని గెలుస్తరో తెల్సా..?మొన్న మన బాతాల పోశెట్టి అసెంబ్లీల ఏం జెప్పిండు..? కేరళ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పోడు...పార్లమెంట్ల నేను అడ్గవల్సిన ప్రశ్నలన్ని అయిపోయినయ్.. మల్కాజ్ గిరి ప్రజలారా..? హైద్రావాదుల బిచ్చగాళ్లు గనిపిస్తె కతమే ఉన్నది.. ఉర్కుర్కి పట్కొస్తున్నరు.. సర్కారు హాస్టళ్ల పొంట పనిజేశే వార్డన్లు పెద్ద బూకరిగాళ్లు మోపైతున్నట్టున్నరుగదా..?

Don't Miss