క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

15:37 - September 30, 2017

హైదరాబాద్: విజయదశమి సందర్భంగా క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సతీసమేతంగా పూజలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ వాహన పూజ నిర్వహించారు.

Don't Miss