లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నివాసంలో అరవింద్‌ కేజ్రీవాల్ ధర్నా..

12:40 - June 13, 2018

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌  గవర్నర్‌ నివాసంలోనే మూడు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారులు నాలుగు నెలలుగా విదులకు రావడం లేదని, ప్రభుత్వానికి సహకరించడం లేదని అంటున్న కేజ్రీవాల్ ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సోమవారం సాయంత్రం గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ను కలిశారు. అయితే గవర్నర్‌ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రాజ్‌భవన్‌ వెయిటింగ్‌ హాల్‌లోనే బైటాయించి నిరసన తెలుపుతున్నారు.

 

Don't Miss