మార్కెట్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలి: చాడా

18:01 - April 20, 2017

హైదరాబాద్: తెలంగాణలో మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని.... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చీ కొనుగోళ్లు జరపాలని కోరారు.. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డును చాడ వెంకట్‌రెడ్డి సందర్శించారు.. మిర్చి రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు..

Don't Miss