బడ్జెట్‌ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు : బివి.రాఘవులు

20:42 - February 3, 2018

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ మాటల గారడిగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మద్దతు ధర కల్పిస్తామని మరో రైతాంగాన్ని మోసం చేసేలా కేంద్రం తీరు ఉందన్నారు. ఈమేరకు బీవీ రాఘవులుతో గోపి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించారు. గతంలో పంటలకు ప్రకటించిన మద్దతు ధరే అమలు చేయలేదన్నారు. తాజాగా మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పబ్బం గడుపుకునే విధంగా బడ్జెట్‌ ఉందని ఎద్దేవా చేశారు. 

 

Don't Miss