సమానత్వం కోసం ప్రాణాలర్పించిన కీస్తు : తమ్మినేని

18:37 - December 25, 2016

పెద్దపల్లి : కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు, తొలి క్రైస్తవ సూక్తులకు దగ్గర పోలికలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం కోసమే..కీస్తు ప్రాణాలు అర్పించారని చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి, సమానత్వం కోసమే సీపీఎం పాదయాత్ర కొనసాగుతోందని ఆయన అన్నారు. 

 

Don't Miss