మరోసారి రోడ్డెక్కిన జహీరాబాద్‌ నిమ్జ్‌ భూ బాధితులు

18:44 - February 3, 2018

సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ నిమ్జ్ భూ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. వేలాది ఎకరాల భూముల్ని సరైన పరిహారం ఇవ్వకుండా అధికారులు చట్ట విరుద్ధంగా తీసుకుంటున్నారని ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శి భీరం మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ రాములు వీరికి మద్దతు తెలిపారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

Don't Miss