మోదీ ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలో వ్యవసాయం : సీపీఎం

22:11 - September 7, 2017

ఢిల్లీ : మోదీప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఢిల్లీలో రెండు జోజులగా జరుగుతున్న సమావేశాల్లో పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు. దేశంలో మత అసహనం పెరిగిపోవడంపై పొలిట్‌బ్యూరో ఆందోళన వెలిబుచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చాక.. దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

Don't Miss