ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

17:49 - September 28, 2017

ప్రకాశం : జిల్లాలోని కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్ మనీ ఆగడాలు తాళలేక ఒంగోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మోసే.. కలెక్టర్ కు చెప్పుకుందామని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో మనస్తాపం చెందిన మోసే పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. మోసే పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss