ఎస్సీలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినందుకు...

15:34 - August 13, 2017

సిరిసిల్ల : వేములవాడ మండలం మల్లారంలో కుల బహిష్కరణకు పాల్పడ్డారు. ఎస్సీలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినందుకు ఇందిరారెడ్డి అనే మహిళలను కులపెద్దలు బహిష్కరించారు. కులం కట్టుబాట్లను విస్మరిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

Don't Miss