రమేష్ బాబు పౌరసత్వంపై కేంద్రం సంచలన ప్రకటన

19:29 - September 5, 2017

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రమేష్ బాబు భారతీయ పౌరసత్వం చెల్లదని కేంద్ర తెల్చిచెప్పింది. గతంలో ఆయన జర్మనీలో ప్రొపెసర్ గా పనిచేశాడు. ఆయన 2009టీడీపీ నుంచి,2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెపొందారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

Don't Miss