కిడ్నీ వ్యాధుల అన్వేషణకు ప్రత్యేక బృందం : మంత్రి నడ్డా

18:53 - January 9, 2017

శ్రీకాకుళం : ఉద్దానంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీజీహెచ్ ఎస్  వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు మూలకారణాల అన్వేషణకు ప్రత్యేక బృందాన్ని త్వరలోనే అక్కడికి పంపిస్తామని నడ్డా స్పష్టం చేశారు.  

Don't Miss