సంగారెడ్డిలో చెడ్డీ గ్యాంగ్..భయాందోళనలో ప్రజలు

08:49 - June 14, 2018

సంగారెడ్డి : పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. రాత్రిపూట అపార్ట్ మెంట్లలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది. సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిద్రహారాలుమాని ప్రజలు కాపలా కాస్తున్నారు. కర్రలు పట్టుకుని కాలనీల్లో గస్తీ తిరుగుతున్నారు.  

Don't Miss