ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వం పోరాటం చేయాలి :టీమాస్

16:18 - September 10, 2017

హైదరాబాద్ : చాకలి ఐలమ్మ స్పూర్తితో కేసీఆర్‌ సర్కార్‌పై తిరగబడాలని టీ-మాస్‌ ఫోరం నేతలు సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 32వ వర్ధంతి సభను టీ-మాస్‌ ఫోరం ఎస్వీకేలో ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలని విస్మరిస్తోందని.. వెంటనే ట్యాంక్‌బండ్‌ పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పాలకుర్తిలో ఐలమ్మ స్మారక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలన్నారు. 

Don't Miss