చంపే హక్కు వాడికెక్కడిది : చాందిని తల్లి

13:09 - September 13, 2017

హైదరాబాద్ : సాయికిరణ్‌ చిన్నప్పటి నుంచి చాందినితో కలిసి చదువుకున్న అబ్బాయి కావడంతో.. తమకెలాంటి అనుమానం రాలేదని చాందిని తల్లి తెలిపారు. తమ కూతురిని చంపడానికి అతనికేం హక్కుందని ఆమె ఆవేదనకు గురయ్యారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss