అవార్డులను కూడా వైసీపీ తప్పుపడుతోంది: బాబు

16:47 - March 20, 2017

అమరావతి: రాష్ట్ర పనితీరుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అవార్డులు ఇస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అవార్డులను కూడా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారని.. అవార్డులు ఇచ్చే వారి కంటే తామే తెలివైన వారిమని ప్రతిపక్ష సభ్యులు అనుకుంటున్నారని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Don't Miss