'జైలుకెళ్లిన నాయకుడు వెనక ఉండడానికి ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి'

16:40 - March 20, 2017

అమరావతి : వైసీపీ ఎమ్మెల్యేలు అలగ జనం లాగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలుకెళ్లిన నాయకుడు వెనక ఉండడానికి ఎమ్మెల్యేలు సిగ్గుపడాలన్నారు. ప్రతిపక్ష సభ్యులకు పద్ధతి లేదని దుయ్యబట్టారు.

Don't Miss