సుచిత్రలో చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం

13:01 - September 9, 2017

హైదరాబాద్ : నగరంలోని సుచిత్రలో చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ కాజల్ అగర్వాల్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. 9 వ చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం అయింది.  
మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

Don't Miss