మిలటరీ వ్యాన్ ను ఢీకొట్టిన కారు:చిన్నారి మృతి

11:28 - September 9, 2017

రంగారెడ్డి : చేవెళ్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల నుంచి వేగంగా వస్తున్న ఇండికా వాహనం పంచర్ కావడంతో.. అదుపుతప్పి హైదరాబాద్ నుంచి వస్తున్న మిలిటరీ వ్యాన్‌ను ఢీ కొట్టింది. దీంతో కార్లో ఉన్న ఏడాది బాబు .. అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Don't Miss