చిరంజీవి సెంకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు : అల్లు అరవింద్‌

16:24 - January 7, 2017

గుంటూరు : సుదీర్ఘ విరామం తర్వాత అభిమానులను అలరించేందుకు చిరంజీవి సెంకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారని  సినీ నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. ఖైదీ నెంబర్‌ 150 విదుడలకు ముందు అభిమానులు, ప్రజల ఆశీస్సులు అందుకునేందుకు గుంటూరు జిల్లా హాయ్‌లాండ్‌కు రానున్నారు. వేడుకకు వెల్లువలా వస్తున్న అభిమానాలు క్రమశిక్షణతో మెలగాలని కోరారు. హాయ్‌లాండ్‌కు రాలేకపోతన్న ప్రజలు, అభిమానాలు నిరాశ చెందాల్సిన పనిలేదని, అందరూ కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశామని అరవింద్‌ చెబుతున్నారు. 

 

Don't Miss