హత్యకు దారితీసిన పార్కింగ్ వివాదం..

15:11 - April 23, 2018

వికారాబాద్ : సినీమాక్స్‌ థియేటర్‌లో పార్కింగ్‌ వ్యవహారంలో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మేనేజర్‌ రాఘవేందర్‌పై రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి చేయి చేసుకున్నాడు. దీంతో రాఘవేందర్‌ కిందపడి మృతి చెందాడు. ఘటనకు బాధ్యుడైన రాజేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Don't Miss