ముత్తూట్‌ ఫైనాన్స్ దోపిడీ కేసు నిందితుల అరెస్ట్‌

14:55 - January 4, 2017

మెదక్ : పటాన్‌చెరు ముత్తూట్‌ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. నిందితులు ముంబై పారిపోతుండగా లాతూర్‌లో సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు దోపిడీచేసిన బంగారంతో పాటు ఓ వాహనంకూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss